: సచివాలయంలో ఉద్యోగుల సమావేశం


హైదరాబాదులోని సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. హౌసింగ్ సొసైటీలో అడ్ హక్ కమిటీ ఏర్పాటుపై వారు ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 13న మరోసారి సమావేశం కావాలని ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News