: అనంతపురం జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో వ్యభిచారం జోరుగా సాగుతోందన్న వార్తలు విస్తృతంగా ప్రచారం కావడంతో, వ్యభిచార గృహాలపై జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలతో పాటు నలుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు.

  • Loading...

More Telugu News