: జైపాల్ రెడ్డి సోదరుడికి, కేఎం ప్రతాప్ కు పీసీసీ నోటీసులు
పార్టీకి వ్యతిరేకంగా పని చేశారంటూ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి, కేఎం.ప్రతాప్ కు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాజ్ నోటీసులు పంపింది. ఎల్లుండి క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.