: ఎన్టీపీసీ 5వ యూనిట్ లో మరమ్మత్తు పనులు షురూ


కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్ లో ఇవాళ ఉదయం నుంచి వార్షిక మరమ్మత్తు పనులు చేపట్టారు. 45 రోజుల పాటు ఈ పనులు కొనసాగుతాయి. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకమేర్పడింది. ప్రస్తుతం ఎన్టీపీసీ ఆరు యూనిట్లలో 1650 మెగావాట్లు మాత్రమే విద్యుదుత్పత్తి అవుతోంది.

  • Loading...

More Telugu News