: కాంగ్రెస్ గెలుపుపై వందశాతం నమ్మకం: ఆజాద్


2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై వందశాతం నమ్మకం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెబుతున్నారు. కాంగ్రెస్ కు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. వారణాసిలో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ రోడ్ షోలో ఆజాద్, పార్టీ నేత ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. ఏదేమైనా అంతిమ విజయం తమదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News