: రాష్ట్రంలో అకాల వర్షాలపై గవర్నర్ సమీక్ష


రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై గవర్నర్ నరసింహన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షం వల్ల కలిగే నష్టాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నివేదికలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని ఆదేశించారు. తక్షణ సహాయ చర్యలు కూడా చేపట్టాలని చెప్పారు.

  • Loading...

More Telugu News