: నిర్ణీత గడువులో చెల్లించండి.. వడ్డీ మినహాయింపు పొందండి


వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు సూచన. 2011-12 రబీ కాలంలో తీసుకున్న వ్యవసాయ రుణాలకు వడ్డీమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. రబీకాలంలో  తీసుకున్న రుణాలు నిర్ణీత గడువులోగా చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. రైతులందరూ ఈ మేరకు లబ్ది పొందాలని సూచించింది.

  • Loading...

More Telugu News