: జూన్ 2 వరకు ప్రమోషన్లు, రిక్రూట్ మెంట్లు ఆపండి: టీఎన్జీవోలు


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటైన కమల్ నాథన్ కమిటీని టీఎన్జీవోలు కలిశారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు ఉండాలని కోరారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. జూన్ 2 వరకు ప్రమోషన్లు, రిక్రూట్ మెంట్లను ఆపాలని కమల్ నాథన్ ను కోరారు.

  • Loading...

More Telugu News