: నిన్న సినీ నటి...నేడు టీవీ ఆర్టిస్ట్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు


హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ సినీ నటి సుకన్య ఛటర్జీ పట్టుబడి 24 గంటలు గడవక ముందే, మరో టీవీ ఆర్టిస్ట్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఓ టివీ ఆర్టిస్టుతో పాటు ముగ్గురు విటులు, ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన టీవీ నటుడు పలు టీవీ సీరియల్స్ లో నటించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News