సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.