: పొన్నాల రాజకీయం చేస్తున్నాడా?... లేక వ్యభిచారం చేస్తున్నాడా?: కేసీఆర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఫైర్ అయ్యారు. పొన్నాలను చూస్తుంటే అసలు ఆయన పీసీసీ అధ్యక్షుడేనా అనిపిస్తోందని ఎత్తిపొడిచారు. పొన్నాల రాజకీయం చేస్తున్నాడా?... లేక వ్యభిచారం చేస్తున్నాడా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు 20 మంది తమతో టచ్ లో ఉన్నారని పొన్నాల అంటున్నాడని... ఫలితాలు రాకముందే ఎందుకిన్ని కథలు? అని అన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని పొన్నాలకు సూచించారు. కొంత మంది కాంగ్రెస్ నాయకుల్లాగ టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేయదని అన్నారు.

  • Loading...

More Telugu News