: రాహుల్ ప్రధాని కావడానికి అవకాశముంటే మద్దతిస్తాం: కేసీఆర్


కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే... కాంగ్రెస్ కు మద్దతిస్తామని మనసులోని మాటను బహిరంగపరిచారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీపై తమకు గౌరవం ఉందని తెలిపారు. సోనియా, రాహుల్ లపై తమకు వ్యతిరేక భావం లేదని చెప్పారు. ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News