: వారణాసిలో మోడీ ర్యాలీపై కాంగ్రెస్ ఫిర్యాదు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ నిన్న (గురువారం) వారణాసిలో నిర్వహించిన భారీ ర్యాలీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, వారణాసిలో మోడీ ర్యాలీకి ఈసీ అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే.