: కోడ్ ఉల్లంఘన కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి: నిఘా వేదిక


ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని ఎన్నికల నిఘా వేదిక డిమాండ్ చేసింది. విచ్చలవిడిగా జరుగుతోన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులను సత్వరమే విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘంతో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News