: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం


హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ, ఎమ్యెల్యే అభ్యర్థులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సరళి, ఫలితాలు వెలువడిన అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News