: వివాదాల ట్రిపుల్ ఐటీని సందర్శించిన వీసీ
అదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీని వివాదాలు చుట్టుముట్టడంతో వీసీ రాజ్ కుమార్ సందర్శించారు. కళాశాలలో కల్పిస్తున్న వసతులు, విద్యాప్రమాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అన్ని విభాగాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారంపై వీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.