: కేపీహెచ్ బీ కాలనీలో చోరీ


హైదరాబాద్, కేపీహెచ్ బీ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని... తాళాలు పగలగొట్టి 9 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదును అపహరించారు. చోరీకి సంబంధించి ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News