: విశాఖ ఉక్కు కర్మాగారంలో సీబీఐ సోదాలు


విశాఖ ఉక్కు కర్మాగారంలోని మార్కెటింగ్ విభాగంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ విభాగంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేబట్టారు. అటు మార్కెటింగ్ డీజీఎం నివాసంలోనూ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News