సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా జమ్మలమడుగు, మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ సి.ఎం రమేష్ ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.