: నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మృతికి ప్రముఖుల సంతాపం


మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ రోజు ఉదయం ఫోన్ చేసి నేదురుమల్లి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్రమంత్రి పళ్లంరాజు, వైఎస్సార్సీపీ నేత మైసురారెడ్డి తదితరులు హైదరాబాదు, సోమాజీగూడలోని నేదురుమల్లి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News