: మైదుకూరు స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో బయటపడిన దొంగనోట్లు


వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగనోట్లు రావడంతో ఖాతాదారులు కంగుతిన్నారు. ఎస్ బీఐ ఖాతాదారుడు ఏటీఎం నుంచి రూ. 20 వేలు డ్రా చేయగా దొంగనోట్లు బయటపడ్డాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏటీఎంలోనే దొంగనోట్లు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News