: ఓటేసేందుకు దేశాలు దాటి వచ్చిన ప్రవాసాంధ్రుడు


దేశాలు దాటి వచ్చి ఓ ప్రవాసాంధ్రుడు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అమెరికాలోని డల్లాస్ నుంచి వచ్చిన చిల్లకూరు గోపీరెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడు పేటకు వచ్చి ఓటేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇక్కడకు చేరుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. గోపీరెడ్డి తన తల్లితో కలిసి నాయుడుపేటలోని గురుకుల కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

  • Loading...

More Telugu News