దక్షిణమధ్య రైల్వేలో తొలిసారి డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కనుంది. ఈ నెల 13 నుంచి కాచిగూడ-గుంటూరు-కాచిగూడ వరకు నడపనున్న డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.