తిరుపతిలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 6న ప్రారంభమైన జాతర 14వ తేదీ వరకు కొనసాగుతుంది. స్థానిక తాతయ్యగుంటలోని గంగమ్మ గుడిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.