: టెట్ ఫలితాలు విడుదల


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ టెట్ వెబ్ సైట్ aptet.cgg.gov.in లో ఉంచామని అధికారులు ప్రకటించారు. డీఈడీ అభ్యర్థులు రాసిన పేపరు-1లో 72.92 శాతం, బీఈడీ అభ్యర్థులు రాసిన పేపరు-2లో 32.32 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

  • Loading...

More Telugu News