: మోడీకి ధన్యవాదాలు...పవన్ కల్యాణ్ కు అభినందనలు: చంద్రబాబు


పొత్తు ధర్మంలో భాగంగా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చి టీడీపీకీ మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ కు అభినందనలు అని అన్నారు. వైఎస్సార్సీపీ రెచ్చగొడుతున్నా సంయమనం చూపించిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వాదులందరికీ అభినందనలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News