: ప్రారంభమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం


ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉద్యోగుల పంపిణీపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News