: ఇలియానాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు


గోవా ముద్దుగుమ్మ ఇలియానాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రే జరిగినప్పటికీ... ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె ప్రయాణిస్తున్న సమయంలో కారు డాక్యుమెంట్లను పోలీసులు చెక్ చేశారు. అయితే కారు మీదున్న నెంబర్ తప్పని తేలడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాసేపు విచారించిన అనంతరం ఆమెను వదిలేశారు. 'మై తేరా హీరో' సినిమా ప్రమోషన్స్ కు ఇల్లీ వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News