ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష 'ఎంసెట్' హాల్ టికెట్లను నేటి నుంచి జారీ చేయనున్నారు. ఈ నెల 19 వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఎంసెట్ కన్వీనర్ రమణరావు వెల్లడించారు.