: కడప ఖాజీపేటలో టీడీపీ, వైసీపీ ఘర్షణ
పోలింగ్ ముగిసినా తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా ఖాజీపేట మండలం సరన్ ఖాన్ పేటలో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర ఘర్షణకు దిగారు. దాంతో, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.