: కుటుంబ సమేతంగా విదేశాలకు వెళుతున్న చంద్రబాబు
గత కొన్ని నెలలుగా ఎన్నికల హడావుడిలో బిజీబిజీగా గడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు విశ్రాంతి కోసం విదేశాలకు వెళుతున్నారు. తన కుటుంబంతో కలసి సింగపూర్ బయలుదేరుతున్నారు. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు బయల్దేరి మళ్లీ 13వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.