: టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ... పోలీసు వాహనాలు ధ్వంసం


నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకోలులో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే, పోలీసులపై కూడా వారు దాడిచేశారు. ఈ క్రమంలో ఎస్ఐ సైదులుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు. అంతేకాకుండా, రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.

  • Loading...

More Telugu News