: రిగ్గింగ్ ఆపేందుకు వెళ్లిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై వైఎస్పార్పీపీ దాడి


కడప జిల్లా పులివెందులలో రిగ్గింగ్ ఆపేందుకు వెళ్లిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్బంధించారు. సతీష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓ ఇంట్లో నిర్బంధించారు. తరువాత వారిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సతీష్ రెడ్డికి చెందిన వాహనాన్ని కూడా వారు పాక్షికంగా ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News