: మాడుగులలో విద్యుత్ కోత... పోలింగ్ కు అంతరాయం


విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో అధికారులు ఆ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పోలింగ్ కేంద్రాల్లో అంధకారం అలముకుంది. ఈ కారణంగా పోలింగ్ సిబ్బంది, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News