: ఓ టెన్షన్ ముగిసింది...మరో టెన్షన్ ఆరంభమైంది
ఓ టెన్షన్ ముగిసింది. మరో టెన్షన్ ఆరంభమయ్యింది. గత నెలరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల కష్టం ముగిసింది. ఇక నేటి నుంచి మరో తొమ్మిది రోజులపాటు మరో టెన్షన్ రాజ్యమేలనుంది. పోటీ చేస్తున్న నేతల్లో గెలుపోటములపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపుకు తొమ్మిది రోజుల గడువు ఉండడంతో ఈ టెన్షన్ మరింత పెరగనుంది.