: టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి: లగడపాటి
ఆంధ్రప్రదేశ్ లో 70 శాతానికి మించి పోలింగ్ జరుగుతుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. పోలింగ్ శాతం పెరుగుతున్నందున సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.