: అరకు, పాడేరులో ముగిసిన పోలింగ్


విశాఖ జిల్లా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, నాలుగు గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కావడంతో ఉదయం 7 గంటల నుంచి 4 వరకే ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది.

  • Loading...

More Telugu News