: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ యత్నాలను అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. విశాఖలో చివరి రెండు గంటల్లో రిగ్గింగుకు వైఎస్సార్సీపీ యత్నిస్తోందని, కడప గూండాలతో రిగ్గింగ్ చేసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుందని ఈ ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది.