: డబ్బులు పంచుతున్న ఇద్దరు వైకాపా కార్యకర్తల అరెస్ట్


ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్న ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదకామనపూడిలో జరిగింది. అరెస్టయిన వైకాపా కార్యకర్తల నుంచి రూ. 94 వేలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News