: సీబీఐ మీద విజయసాయిరెడ్డి పిటిషన్


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కు స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు జులై 17కు వాయిదా వేసింది. అదే రోజు పిటిషన్ పై కేంద్రం, సీబీఐ వాదనలు వింటామని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. 

  • Loading...

More Telugu News