: రాయపాటిపై రాళ్లదాడి


ఎంపీ రాయపాటికి తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు వాహనాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో రాయపాటి వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో రాయపాటి గాయాలపాలవకుండా తప్పించుకోగలిగారు.

  • Loading...

More Telugu News