: విశాఖ ఎండాడ పోలింగ్ కేంద్రంలో దూరిన గుర్తు తెలియని వ్యక్తి... ఉద్రిక్తత


విశాఖపట్టణం జిల్లా ఎండాడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎండాడ పోలింగ్ కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దూరడంతో వైఎస్సార్సీపీ, టీడీపీ ఏజెంట్ల మద్య వివాదం రాజుకుంది. దీంతో వారి మధ్య వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారి, ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News