చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సంపత్ తో టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ ఇవాళ సమావేశమయ్యారు. సీమాంధ్ర పోలింగ్ లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.