వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిని రాయదుర్గంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో షాడో పార్టీ పోలీసులతో ఆయన గొడవకు దిగారు.