: ఐపీఎల్ క్రికెటర్లలో కోహ్లీ ముందంజ


ఐపీఎల్ మ్యాచులు పోటా పోటీగా, ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఒకవైపు ఆటగాళ్లు ఐపీఎల్ ఫీవర్ లో ఉంటే మరోవైపు అభిమానులు ఆటగాళ్ల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో గూగుల్ సెర్చ్ లో వారి గురించి శోధిస్తున్నారు. ఇలా ఎక్కువ మంది వెతుకున్నది ఎవరి కోసమో తెలుసా విరాట్ కోహ్లీ. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. వీరి తర్వాత యువరాజ్ సింగ్, క్రిస్ లిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. మొదటి పది స్థానాల్లో ఇంకా గంభీర్, గ్లెన్ మాక్స్ వెల్, క్రిస్ గేల్, సురేష్ రైనా, శిఖర్ ధావన్ తదితరులు నిలిచారు. కింగ్స్ 11 పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ గురించి కూడా ఎక్కువ మంది శోధిస్తున్నారు.

  • Loading...

More Telugu News