: అడ్డతీగలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై దాడి
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రంపచోడవరం డివిజన్ లోని అడ్డతీగలలో గండ్రెడ్డి అప్పారావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో అప్పారావు తలకు గాయాలయ్యాయి.