: తాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ, టీడీపీ పిడిగుద్దులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. తాడేపల్లిగూడెంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కార్యకర్తలు ఒకరితో ఒకరు తలపడి పిడిగుద్దులు గుద్దుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు.