: అవుకు రామాపురంలో ఉద్రిక్తత


కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ, టీడీపీకి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. గుంపులు, గుంపులుగా తిరుగుతున్న స్థానికులు ప్రత్యర్థి వర్గంపై రాళ్లు విసురుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News