: జమ్మలమడుగులో ఏఎస్పీపై వైసీపీ కార్యకర్తల దాడి


కడప జిల్లా జమ్మలమడుగు మండలం, దేవగుడిలో పోలీసులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఏఎస్పీ అప్పలనాయుడి వాహనంపై కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాంతో, వాహనం ధ్వంసమైంది. అక్కడినుంచి ఏఎస్పీ వెనుదిరిగారు. ఈ ఘటనతో దేవగుడిలో పోలీసులు భారీగా మోహరించారు.

  • Loading...

More Telugu News