: వాట్స్ యాప్ పై ఇరాన్ ఉక్కుపాదం


వాట్స్ యాప్ పై ఇరాన్ నిషేధం విధించింది. దీనికి కారణం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ యూదుడు కావడమే. జుకెర్ బర్గ్ యూదుల అనుకూల వాది అని... ఈ నిషేధం విధించిన ఇరాన్ కమిటీ (వెబ్ సమాచారంపై నిర్ణయం తీసుకునే) సెక్రటరీ అబ్దుల్ సమాద్ పేర్కొన్నారు. వాట్స్ యాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News